ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
→‎పురుషులు టోపీ ధరించడం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 39:
 
== పురుషులు టోపీ ధరించడం ==
[[ముహమ్మద్ ప్రవక్త]] ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవాడుఉంచేవారు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.
 
==ఈద్ ముబారక్==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు