"బిగ్ బ్యాంగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(విస్ఫోటనం కాదు, అది వ్యాకోచం. దీనికి అంబంధించి ఇంకా అనేక మార్పులు ఈ వ్యాసంలో చెయ్యాలి.)
[[దస్త్రం:Universe expansion2.png|thumb|మహావిస్ఫోటం ప్రకారం, [[విశ్వం]], మహా ద్రవ్యరాశి మరియు ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది. సాధారణ ఉపయోగకరమైన పరిశీలన ఏమనగా విశ్వం గేలక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తిచెందుతూ ఉంది.]]
 
విశ్వం ఉద్భవించినఉద్భవించడాన్ని, నాటి నుండి, తరువాత జరిగిన పరిణామాన్నివిశ్వ పరిణామాన్నీ వివరించే సిద్ధాంతాల్లో ఒకటి '''బిగ్ బ్యాంగ్.''' దీన్ని మహా వ్యాకోచం అనవచ్చు. అనేక స్వతంత్ర పరిశీలనల ఫలితంగా ఏర్పడిన వాదము. ఇది [[విశ్వం]] యొక్క ''' ఖగోళ భౌతిక నమూనా '''. 1929 లో [[ఎడ్విన్ హబుల్]] పరిశీలనలలో 'గేలక్సీల మధ్య దూరాలు వాటి [[రెడ్ షిఫ్ట్]]కు అనులోమానుపాతంగా వున్నాయని గుర్తించాడు. ఈ పరిశీలనన ఫలితంగా 'విశ్వం విస్తరిస్తూ ఉంది' అనే నిర్ధారణకు రావడం జరిగింది. నేటికినీ విశ్వం విస్తరిస్తూ ఉంది అనగా, అది ప్రారంభ దశలో విపరీతమైన ద్రవ్యరాశి మరియు ఉష్ణాలను కలిగి వుండేదని తేటతెల్లమౌతుంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839416" నుండి వెలికితీశారు