ఎస్.గంగప్ప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై [[రేడియో]] ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై [[పరిశోధన]] జరిపాడు.
===రచనలు===
{{Div col|colscolwidth=15em|content=2}}
# క్షేత్రయ్య పదసాహిత్యం
# సారంగపాణి పదసాహిత్యం
పంక్తి 84:
# శ్రీకృష్ణస్తోత్రత్రయము
# ప్రసంగసాహితి
}}
{{Div end}}
 
==పురస్కారాలు సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్.గంగప్ప" నుండి వెలికితీశారు