వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్ణాటక ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 18:
'''[[వినోద్ కుమార్]]''' ఒక ప్రముఖ సినీ నటుడు. ఎక్కువగా [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో నటించాడు. ఇంకా [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలలో నటించాడు. అతని మొదటి చిత్రం 1985లో విడుదలైన కన్నడ చిత్రం ''తవరు మనే''. తెలుగులో మొట్టమొదటి చిత్రం [[రామోజీ రావు]] నిర్మించగా 1989 లో విడుదలైన [[మౌన పోరాటం]]. [[మామగారు]], [[కర్తవ్యం]], [[భారత్ బంద్]] లాంటి సినిమాలు అతనికి కథానాయకుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రాలు. 1991 లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా [[నంది అవార్డు]] వచ్చింది.
==సినిమాలు==
{{Div col|colscolwidth=20em|content=2}}
*''[[మౌన పోరాటం]]'' (1989)
*''[[అడవిలో అభిమన్యుడు]]'' (1989) లో సురేష్ గా
పంక్తి 82:
*''సతి తిమ్మమాంబ'' (2016)
*''పిడుగు'' (2016)
}}
{{Div col end}}
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/వినోద్_కుమార్" నుండి వెలికితీశారు