"1931" కూర్పుల మధ్య తేడాలు

* [[ఆగస్టు 6]]: [[గడ్డవరపు పుల్లమాంబ]], రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009)
* [[సెప్టెంబరు 10]]: [[ఎం. నారాయణరెడ్డి]], [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు]], మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020)
* [[అక్టోబర్ 2]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (మ.2010)
* [[అక్టోబర్ 15]]: [[ఏ.పి.జె.అబ్దుల్ కలామ్]], అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839728" నుండి వెలికితీశారు