తాడిగుడ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ తాడిమడ జలపాతం ను తాడిగుడ జలపాతం కు దారిమార్పు లేకుండా తరలించారు: సరియైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{Infobox waterfall
| name = తాడిగుడాతాడిగుడ జలపాతం<br />అనంతగిరి జలపాతం
| image = TadimadaWaterfalls.jpg
| caption = తాడిగుడాతాడిగుడ జలపాతం
| location = [[అనంతగిరి]], [[విశాఖపట్నం జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| type = Plunge
పంక్తి 17:
| world_rank =
}}
'''తాడిగుడాతాడిగుడ జలపాతం, ''' [[ఆంధ్రప్రదేశ్]] లోని [[విశాఖపట్నం జిల్లా]], [[అనంతగిరి]] వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతము మరియుజలపాతం పర్యాటక ప్రదేశముప్రదేశం.
 
==నేపధ్యం==
==నేపధ్యము==
ఈ జలపాతాన్ని '''అనంతగిరి జలపాతం ''' అని కూదా పిలుస్తారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి దుమికే [[జలపాతము|జలపాతం]] సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. [[అనంతగిరి]] నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి మరియు [[అరకు లోయ]] ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే [[రహదారి]] చాలా చిన్నగానూ మరియు గతుకులమయముగా ఉంది. సాధారణ [[వాహనాలు]] ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో [[అనంతగిరి]] నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.<ref name="TADIMADA WATERFALLS / ANANTAGIRI WATERFALLS - TRAVEL INFO">http://www.trawell.in/andhra/araku-valley/tadimada-waterfalls-anantagiri-waterfalls</ref>
 
పంక్తి 25:
== ఎంత దూరము ==
*[[అరకు]] నుండి 30 కిలోమీటర్లు
*[[అనంతగిరి]] గ్రామముగ్రామం నుండి 3 కిలోమీటర్లుకి.మీ.
*[[హైదరాబాదు]] నుండి 645 కిలోమీటర్లుకి.మీ.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తాడిగుడ_జలపాతం" నుండి వెలికితీశారు