"తాతా సుబ్బరాయశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

'''తాతా సుబ్బరాయశాస్త్రి''' (1867-1944) [[విజయనగరం జిల్లా]]కు చెందిన ప్రముఖ [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు. సంఘ సంస్కర్త. [[వితంతు వివాహం|వితంతు]] పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు<ref>{{Cite web |url=http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |title=VISIT VIZIANAGARAM |website= |access-date=2015-12-17 |archive-url=https://web.archive.org/web/20160310130329/http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |archive-date=2016-03-10 |url-status=dead }}</ref>.
==జీవిత విశేషాలు==
ఇతడు [[విజయ నగరంవిజయనగరం|విజయనగరాని]]కుకి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో [[1867]], [[జనవరి 25]]న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు.
ఆయన [[కాశీ]] లోని పండితులను [[సాహిత్యం|సాహిత్య]] పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.<ref>[https://groups.google.com/forum/#!topic/soc.culture.indian.telugu/OchfN6Gv8YI Vizianagaram - Nostalgia - Prasad Tata and Sarepaka RamaGopal]</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839824" నుండి వెలికితీశారు