రామప్ప చెరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రామప్ప చెరువు,''' [[తెలంగాణ]] ప్రాంతంలోని ప్రముఖ [[చెరువు]]లలో ఒకటి. రామప్ప చెరువు [[ములుగు జిల్లా|ములుగు జిల్లా,]][[వెంకటాపూర్ మండలం]], [[పాలంపేట|పాలెంపేట]] గ్రామ శివార్లలో ఉంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20191125052941/https://www.manatelangana.news/ramappa-cheruvu-information-in-telugu/|title=Ramappa Cheruvu Information in Telugu|date=2019-11-25|website=web.archive.org|access-date=2019-11-25}}</ref>ఇది [[వరంగల్లు]]కు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ చెరువును [[కాకతీయులు|కాకతీయుల]]కాలంలో కాకతీయ రాజు
కిష్టన్ననాయుడు (''కిష్టన్ననాయుడు రమప్పచెరువు కట్టినారు''
అని రామప్పగుడిలోని లఘుశాసనంలో ఉంది) నిర్మించారు. కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీన్ని నిర్మించాడు. <ref>తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రామప్ప_చెరువు" నుండి వెలికితీశారు