విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి విభక్తులు ను, విభక్తి కు తరలించాం: ఏక వచన పదము వాడడము మంచిది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విభక్తులు''' వాక్యములోని[[వాక్యము]]లోని వేర్వేరు పదములకు[[పదము]]లకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:
 
'''ప్రత్యయాలు విభక్తి పేరు'''
 
డు, ము, వు, లు--- [[ప్రథమా విభక్తి]].
 
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- [[ద్వితీయా విభక్తి]].
 
చేతన్, చేన్, తోడన్, తోన్--- [[తృతీయా విభక్తి]].
 
కొఱకున్ (కొరకు), కై--- [[చతుర్ధీ విభక్తి]].
 
వలనన్, కంటెన్, పట్టి--- [[పంచమీ విభక్తి]].
 
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- [[షష్ఠి విభక్తి]].
 
అందున్, నన్--- [[సప్తమీ విభక్తి]].
 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- [[సంబోధనా ప్రథమా విభక్తి]].
 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి
[[వర్గం:వ్యాకరణము]]
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు