సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
అనుచితమైన బొమ్మలు, వ్యాసానికి అవసరం లేని బొమ్మలను తీసేసాను.
పంక్తి 5:
 
==కార్యం==
[[File:Unprotected human sexual intercourse with natural insemination.webm|thumb|రతికార్యం జరిపిన తరువాత యోనిలో స్ఖలనం]]
స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ [[గర్భం]] ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని [[శోభన రాత్రి]] అని అంటారు.
 
== ఆరోగ్యపరంగా==
[[File:JJ and TJ about to have sex.jpg|thumb|రతి చేయుటకు సిద్ధంగా ఉన్న జంట]]
 
మితంగా, జరిపే [[శృంగారం]] వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.<ref>Wood, H. Sex Cells Nature Reviews Neuroscience 4, 88 (February 2003) | doi:10.1038/nrn1044</ref> మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, <ref name="webmd.com">Doheny, K. (2008) [http://www.webmd.com/sex-relationships/features/10-surprising-health-benefits-of-sex "10 Surprising Health Benefits of Sex,"] [[WebMD]] (reviewed by Chang, L., M.D.)</ref><ref>Light, K.C. et al., "More frequent partner hugs and higher oxytocin levels are linked to lower blood pressure and heart rate in premenopausal women." ''Biological Psychology'', April 2005; vol 69: pp 5–21.</ref> రోగనిరోధకశక్తిని పెంచడం, <ref>Charnetski CJ, Brennan FX. Sexual frequency and salivary immunoglobulin A (IgA). ''Psychological Reports'' 2004 Jun;94(3 Pt 1):839-44. Data on length of relationship and sexual satisfaction were not related to the group differences.</ref> ప్రొస్ట్రేట్ [[కేన్సర్]] వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం<ref>Michael F. Leitzmann; Edward Giovannucci. Frequency of Ejaculation and Risk of Prostate Cancer—Reply. ''JAMA''. (2004);292:329.</ref><ref>Leitzmann MF, Platz EA, Stampfer MJ, Willett WC, Giovannucci E. Ejaculation Frequency and Subsequent Risk of Prostate Cancer. ''JAMA''. (2004);291(13):1578–1586.</ref><ref>Giles GG, Severi G, English DR, McCredie MR, Borland R, Boyle P, Hopper JL. Sexual factors and prostate cancer. ''BJU Int''. (2003);92(3):211-6.PMID 12887469</ref> లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధృవీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత మరియు భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.<ref>Lee HJ, Macbeth AH, Pagani JH, Young WS 3rd. Oxytocin: the great facilitator of life. ''Prog Neurobiol''. (2009);88(2):127-51. PMID 19482229</ref><ref>Riley AJ. Oxytocin and coitus. ''Sexual and Relationship Therapy'' (1988);3:29–36</ref><ref>Carter CS. Oxytocin and sexual behavior. ''Neuroscience & Biobehavioral Reviews'' (1992);16(2):131–144</ref>.
 
Line 18 ⟶ 15:
 
==మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు==
సరైనరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.
[[File:Erect penis (Human male, Asian) by Srek 2.JPG|thumb]]
[[File:Womans buttocks.jpg|thumb]]
[[File:Penile vaginal sexual act..JPG|thumb]]
[[File:Penis Insertion Ended.JPG|thumb]]
 
సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.
 
# సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, [[సుఖ వ్యాధులు]] రాకుండా సరైన [[కండోమ్]] ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.
# అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.
 
[[File:Jenni Blaze 385.jpg|thumb]]
[[File:Cunnilingus.JPG|thumb]]
# ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. ఉదాహరణకి స్త్రీ, పురుషాంగాన్ని తన చేతితో పట్టుకుని పైకి కిందకి నిమురుతూ నోటితో చీకుతూ పురుషున్ని ఉత్తేజపరచాలి. అలానే పురుషుడు కూడా స్త్రీ యొక్క శరీరమంతా ముద్దాడటం, పిర్రలను నొక్కడం, పంగ చాపి యోనిని చేతితో రుద్దడం, వ్రేళ్ళను దూర్చటం, నాలుకతో నాకడం, వక్షోజాలను చేతితో నొక్కడం మరియు నోటితో చీకడం వంటివి చేయడం వలన స్త్రీ ఉత్తేజపరచబడుతుంది, ఇలా చేయటం వలన అంగాలు సంభోగానికి సిద్దముగా తయారవుతాయి, కనుక భాగస్వాములు ఇద్దరు హాయిగా రతిక్రీడ చేసుకొనవచ్చు, లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
# నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
Line 47 ⟶ 37:
 
== లైంగిక భంగిమలు ==
[[File:Paul Avril - Les Sonnetts Luxurieux (1892) de Pietro Aretino, 2.jpg|thumb|పురుషాధిక్య సంభోగం లేదా [[మిషనరీ భంగిమ]]లో పురుషుల జంట, <ref name="Roberts">{{cite book|title=Sex|publisher=Lotus Press|year=2006|page=145|isbn = 8189093592|accessdate=August 17, 2012|url=https://books.google.com/?id=zDS9kC03x2IC&pg=PA145&lpg=PA145|author=Keath Roberts}}</ref><ref name="Weiten, 2008">{{cite book|title=Psychology Applied to Modern Life: Adjustment in the 21st Century|isbn = 0495553395|publisher=[[Cengage Learning]]|year=2008|pages=422–423|accessdate=January 5, 2012|url=https://books.google.com/books?id=Y6QRJb40C84C&pg=PA422&lpg=PA422|author=Wayne Weiten, Margaret A. Lloyd, Dana S. Dunn, Elizabeth Yost Hammer}}</ref>, బొమ్మ గీసినవారు ఆవ్రిల్]]
సర్వ సాధారణ పద్ధతి. అత్యంత తేలికగా సాధించగలిగేది. ఈ పద్ధతిలో పురుషుడు, స్త్రీని పూర్థిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని తొడలను పూర్తిగా వేరు చేసి, ఆమె యోనిలోనికి లింగాన్ని పూర్తిగా లింగాన్నిచొప్పించి, పైకి కిందికి ఊగుతూ సంభోగించడం.
 
[[File:Sex intercourse.jpg|thumb|స్త్రీ ఆధిక్య సంభోగం]]
ఈ పద్ధతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన [[యోని|యోనిలోనికి]] పురుషాంగాన్ని చొప్పించుకొని, కిందికి
పైకి ఊగుతూ జంటగా సంభోగిస్తారు. స్త్రీ, ఆమె యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించి ఊగుతుండగా, పురుషుడు ఆమె నడుము లేదా పిర్రలను రెండు చేతులతో పట్టుకుని సహాయముగా ఆమె యోనిలోకి పురుషాంగాన్ని పెడుతూ తీస్తూ సంభోగిస్తాడు. అప్పుడప్పుడు పురుషుడు, స్త్రీ ఊగుతూ సంభోగిస్తుండగా ఆమె వక్షోజాలను చేతితో నొక్కడం మరియు నోటితో చీకడం, పిర్రలను నొక్కడం వంటివి చేస్తూ స్త్రీ ని ఉత్తేజపరుస్తాడు
 
[[File:Doggy style position.jpg|thumb]]
[[File:Sexual Intercourse.JPG|thumb|డాగీ భంగిమ]]
వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిర్రలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది, ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు.
 
Line 59 ⟶ 47:
పురుషుని [[ఒడి|ఒడిలో]] స్త్రీ కూర్చుని జరిపే సంభోగ బంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.
 
[[File:Wiki-spoons-sp.png|thumb|గరిటె భంగిమ]]
పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి [[గరిటె]] లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.
 
[[File:Couple 69 sex position on bed.jpg|thumb|69]] స్త్రీ పురుషు లిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
 
[[File:Fellatio07.JPG|thumb]]
[[File:Cunnilingus00.jpg|thumb|అంగచూషణ]]
స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది. స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన [[నాలుక|నాలుకతో]] రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక [[యోని|యోనిలోనికి]] చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు.
Line 76 ⟶ 61:
ఒక వ్యక్తి రతి విషయంలో ఏ విదంగా ఆకర్షింప బడే రీతినిబట్టి వారి [[రతిప్రవృతి]] నిర్దారమౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక బాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు.
==జంతు రతి==
<gallery mode="packed" heights="150px">
File:Korean wolves mating (cropped).jpg|[[Gray wolf#Reproduction and development|తోడేళ్ళ సంయోగము]]
File:Snails mating.jpg|[[m:en:Reproductive system of gastropods|నత్తల సంయోగము]]
File:Tortoise mating.jpg|[[తాబేలు|తాబేళ్ళ]] సంయోగము
File:Borboleta px cp Sta crz 040206 D.JPG|Bordered Patch (''[[Chlosyne lacinia]]'') butterflies mating on a flower
File:Hoverflies mating midair.jpg|[[Hoverflies]] (''Simosyrphus grandicornis'') mating in midair
File:Joined moths.JPG|Mating pair of Poplar Hawk-moths (''[[Laothoe populi]]'')
File:Ladybird-Coccinellidae-mating.jpg|[[m:en:Ladybug]]s mating
File:Piccukalu.JPG|[[ఊరపిచ్చుకల సంభోగము]]
File:Lion sex.jpg|కెన్యా లోని ఒక జంతు ప్రదర్శానశాలలో జతకడుతున్న సింహాల జంట
File:Housefly mating.jpg|జత కడుతున్న ఈగ జంట
</gallery>
 
==ఇతర విషయాలు==
 
[[File:Sexual intercourse with internal ejaculation.webm|thumb]]
[[File:Koitus.jpg|thumb]]
*రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
*ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.
Line 107 ⟶ 78:
 
==చిత్రమాలిక==
<gallery mode="packed-hover" heights="150">
File:Sexual intercourse in humans.JPG|సంభోగిస్తున్న జంట
File:Édouard-Henri Avril (13).jpg|పురుషుడు, స్త్రీని పూర్తిగా ఆక్రమించి, ఆమెపై పరుండి తన లింగాన్ని, యోనిలోకి చొప్పించి సంభోగం జరిపే భంగిమను ఆంగ్లంలో మిషనరీ పొజిషన్ అంటారు. ఇటువంటి భంగిమలో సంభోగిస్తున్న జంటను అవ్రీల్ గీసిన చిత్రం
File:Indiaerotic8.jpg|1790 లో గీయబడిన భారతీయ చిత్రము (ఒక రాకుమారుడు మరియు స్త్రీ) రతి క్రీడను ఆడుతున్న చిత్రం
</gallery>
 
== ఇవి కూడా చూడండి ==
* [[రతిబంధములు]]
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు