"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
* నోడ్యుల్స్
* తిత్తులు
*ఒక చిన్న పొక్కులు (pustules) లేదా చీము నిండిన మొటిమలు, వీటి అడుగున ఎరుపుదేలి ఉంటాయి.
 
=== జాగ్రత్తలు ===
* క్రమంగా మీ ముఖం టవల్ మార్చండి
* మీ పిలోవాకేసులు మార్చండి<ref>http://te.vikaspedia.in/health/diseases/c2ec4ac1fc3fc2ec32c41-c35c26c32c15c41c02c21c3e-c09c28c4dc28c3ec2fc3e</ref>
*మీరుపయోగించే ముఖ ప్రక్షాళన క్రీము యొక్క pH బాగా సమతుల్యంగా ఉండాలి.
*మీరుపయోగించే ప్రోడక్ట్ చర్మంలో చిన్న చిన్న రంధ్రాలను పూడ్చకుండా ఉండేదయ్యేట్లు చూసుకోండి. ప్రయత్నించి-పరీక్షింపబడిన ప్రోడక్ట్ నే వాడండి.
 
==ఏర్పడే విధానం==
*ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
*[[టమోటా]](tomato paste) గుజ్జు మొటిమలకి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి, ఇలా రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
 
== ఇది ఎలా నిర్ధారించబడుతుంది? ==
 
*భావిత ప్రాంతాల పూర్తి పరీక్ష మోటిమలు నిర్ధారణలో సహాయపడుతుంది. కారణంతో బాటు మొటిమలను గుర్తించడానికి క్రింది పరీక్షలు సూచించబడ్డాయి
*రక్త పరీక్షలు, అలాగే PCOS (Polycystic ovary syndrome) ను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉపయోగించబడతాయి.
*రెటినోయిడ్ (Retinoid) మరియు బెంజోయిల్ పెరాక్సైడ్ కలయిక చికిత్సను కూడా ఉపయోగించవచ్చు.
 
మోటిమల చికిత్సకు దీర్ఘకాలం పడుతుంది, వీటిని నయం చేయడానికి సమయం పడుతుంది మరియు ముఖ్యంగా మంచి చర్మ సంరక్షణ అవసరం.
 
==మొటిమలతో జాగ్రత్తలు==
36

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839967" నుండి వెలికితీశారు