రామసుబ్బరాయ కవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7:
==సన్మానాలు, బిరుదులు==
సాహిత్యాన్ని జీవితంగా మలుచుకున్న రామసుబ్బరాయకవి కొల్లాపూర్ సంస్థానంతో పాటు, వనపర్తి, గద్వాల, ఆత్మకూర్, జడ్చర్ల, గోపాల్‌పేట, మహబూబ్‌నగర్, కొవ్వూరు, తాడేపల్లిగూడెం మొదలైన ప్రాంతాలలో ఘన సన్మానాలను అందుకున్నాడు. 1954, 1964, 1968లలో బొంబాయి ఆంధ్రమహాసభ ఇతడిని సత్కరించింది. 1964లో కలకత్తా ఆంధ్రా అసోసియేషన్ పక్షాన బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతడిని సన్మానించాడు. ఇతనికి ''కవివీర'', ''కవిరత్న'', ''సాహిత్యస్థాపక'', ''కవిజనారాధ్య'', ''ఆర్షవిద్యావిభూషణ'' మొదలైన బిరుదులు వరించాయి.
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/రామసుబ్బరాయ_కవి" నుండి వెలికితీశారు