గోరింటాకు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
production_company = [[యువ చిత్ర]]|
}}
ఇది 1979లో విడుదలైన ఒక్ అతెలుగి చిత్రం. చక్కటి అభిరుచి గల నిర్మాత కె.మురారి ,దాసరి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం. చిత్రం కె.రామలక్ష్మినవల ఆధారంగా తీయబడింది. ఐతే రంగనాయకమ్మ గారు ఇది తన నవల ఆధారంగా తీసారని కోర్టుకెళ్ళారు. చిత్రకథకు వస్తే రమణమూర్తి బాధ్యతారాహిత్యంతో ,దురలవాట్లతో ఉంటాడు. సావిత్రి ఆతని భార్య. ఇద్దరుపిల్లలు. రమణమూర్తి దుశ్చేష్టలవల్ల కూతురు మరణిస్తుంది. కొడుకు శోభన్ బాబు తల్లితో పాటు పెరిగి డాక్టరు ఔతాడు. సుజాత అతని వృద్ధిలో తోడ్పడుతుంది. వృత్తి రీత్యా పరిచయమైన వక్కలంక పద్మను శొభన్ వివాహంచేసుకోవటం, అతని బ్రతుకుని పండించిన సుజాత గోరింటాకు లా అతనినుండి దూరమవటం చిత్రకథ. చిత్రానికి సమాంతరంగా చలం రమాప్రభ కథ నడుస్తుంది.
 
==పాటలు==
#గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గతొడిగింది ఎంచక్కా పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలకి శ్రీరామరక్ష కన్నె పేరంటానికి కలకాలం రక్ష! - [[పి.సుశీల]]
#కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి.
#పాడితే శిలలైన కరగాలి
#చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది
 
==మూలాలు==