మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Use dmy dates|date=March 2019}}
{{Use Indian English|date=March 2019}}
{{Infobox film
| name = Malli Raava
| image = Malli_Raava_Poster.jpg
| caption =
| director = [[Gowtham Tinnanuri]]
| producer = [[Rahul Yadav Nakka]]
| writer =
| screenplay =
| story =
| starring = [[Sumanth]]<br/> [[Aakanksha Singh]]
| music = Shravan Bharadwaj
| cinematography = Satish Mutyala
| editing = Satya Giduturi
| studio =
| released = {{Film date|2017|12|8|df=y}}
| runtime = 124 minutes
| country = India
| language = [[Telugu language|Telugu]]
| budget =
| gross =
}}
 
మళ్ళీరావా డిసెంబర్ 8, 2017 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్ మరియు ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మధుర ఆడియో ఈ చిత్ర సంగీతం విడుదల చేసింది. బ్లు స్కై సినిమాస్ వారు ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/entertainment/reviews/malli-raava-is-part-nostalgia-trip-part-coming-of-age-romance/article21303862.ece|title=Malli Raava: So near, yet so far|last=Dundoo|first=Sangeetha Devi|date=2017-12-08|work=The Hindu|access-date=2017-12-16|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/malli-raava/movie-review/61979091.cms|title=Malli Raava Review {3/5}: Watch this one if you’ve ever been in love|website=The Times of India|access-date=2017-12-16}}</ref>
[[దస్త్రం:Mallirave movie still.JPG|thumb|right|250px|మళ్ళీ రావా చిత్రం నుండి ఒక తెరపట్టు]]
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు