"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==జీవితం==
ఉదయ్ కిరణ్ [[జూన్ 26]] [[1980]] న [[హైదరాబాదు]]లో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. [[చిరంజీవి]] కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news |url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date= |work= |access-date=2014-01-08 |archive-url=https://web.archive.org/web/20140110135550/http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |archive-date=2014-01-10 |url-status=dead }}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని [[ఆత్మహత్య]] చేసుకున్నాడు.<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kiran-suicide-enter-woman-financier/article5554587.ece</ref>
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2840178" నుండి వెలికితీశారు