గణేశన్ వెంకటరామన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 7:
వెంకటరామన్ డి.ఆర్.డి.ఓ లో ప్రొఫెసర్ గా ఉన్న కాలంలో ఆయన అనేక పరిశోధనలు చేసాడు. వాటిలో న్యూట్రాన్ల పరిక్షేపణ, లాటిస్ డైనమిక్స్, పదార్థ యాంత్రిక ధర్మాలు, స్పటిక రహిత స్థితి వంటివి ముఖ్యమైనవి. ఆయన పరిశోధనలు అతి పెద్ద స్థాయిలో ఉన్న తార్కిక వలయాలు, సాంకేతిక బదిలీ వంటి అంశాలలో ఉపయోగపడ్డాయి.
 
డైనమిక్స్ ఆఫ్ పెర్‌ఫెక్ట్ క్రిస్టల్స్, బియాండ్ ద క్రిస్టల్ స్టేట్ వంటి గ్రంథాలతో పాటు అనేక పుస్తకాలు ప్రచురించాడు. అవి: జర్నీ ఇన్‌టు లైన్(సి.వి.రామన్ యొక్క జీవిత చరిత్ర) <ref name="Journey into light: life and science of C.V. Raman">{{cite book|url=https://books.google.com/books/about/Journey_into_light.html?id=YaTvAAAAMAAJ|title=Journey into light: life and science of C.V. Raman|author=Ganeshan Venkataraman|publisher=Indian Academy of Sciences|year=1988|isbn=9788185324005|pages=570}}</ref>, ఎ హాట్ స్టోరీ<ref name="A Hot Story" />, భాబా అండ్ హిజ్ మాగ్నటిక్ ఆబ్‌సెషన్స్ <ref name="Bhabha and His Magnificent Obsessions">{{cite book|url=https://books.google.com/books?id=OxBBimcMVpgC&dq=ganesan+venkataraman+scientist&source=gbs_navlinks_s|title=Bhabha and His Magnificent Obsessions|author=Ganeshan Venkataraman|publisher=Universities Press|year=1994|isbn=9788173710070|pages=209}}</ref> సాహా అండ్ హిస్ ఫార్ములా<ref name="Saha and His Formula" />. భౌతికశాస్త్ర పత్రిక<ref name="INSA profile" /> "ప్రమాణ" కు సంపాదకవర్గ సభ్యునిగా కూడా పనిచేసాడు.<ref name="Pramana">{{cite web|url=https://www.springer.com/physics/journal/12043|title=Pramana|date=2015|accessdate=October 2, 2015|publisher=Springer}}</ref> అనేక కీలక అంశాలను ఉపన్యాసాల రూపంలో తెలియజేసాడు.<ref name="Prof Ganesan Venkataraman, Honorary Professor at the Sri Sathya Sai Institute of Higher Learning Delivers 3rd Dr. Kulwant Rai Memorial Lecture">{{cite web|url=http://www.sify.com/finance/prof-ganesan-venkataraman-honorary-professor-at-the-sri-sathya-sai-institute-of-higher-learning-delivers-3rd-dr-kulwant-rai-memorial-lecture-news-press-releases-nlpxEgahfijsi.html|title=Prof Ganesan Venkataraman, Honorary Professor at the Sri Sathya Sai Institute of Higher Learning Delivers 3rd Dr. Kulwant Rai Memorial Lecture|date=15 November 2013|accessdate=October 2, 2015|publisher=Sify|website=|archive-url=https://web.archive.org/web/20180223110919/http://www.sify.com/finance/prof-ganesan-venkataraman-honorary-professor-at-the-sri-sathya-sai-institute-of-higher-learning-delivers-3rd-dr-kulwant-rai-memorial-lecture-news-press-releases-nlpxEgahfijsi.html|archive-date=23 ఫిబ్రవరి 2018|url-status=dead}}</ref><ref name="The Telegraph news">{{cite web|url=http://www.telegraphindia.com/external/display.jsp?mode=details&id=37253#.Vg4dUPmSxAB|title=The Telegraph news|date=11 November 2013|accessdate=October 2, 2015|publisher=The Telegraph|website=|archive-url=https://web.archive.org/web/20160304140259/http://www.telegraphindia.com/external/display.jsp?mode=details&id=37253#.Vg4dUPmSxAB|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>
 
1974లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపిక చేసింది.<ref name="IAS Fellow" /> ఆయనకు జవహర్ లాల్ నెహ్రూ ఫెలోషిప్ (1984–86) మరియు మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ <ref name="INSA profile" /> లు లభించాయి. భారత ప్రభుత్వం ఆయనకు 1991లో భారత నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.<ref name="Padma Awards" /> అదే సంవత్సరం ఆయనకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ నుండి సి.వి.రామన్ పురస్కారం లభించింది.<ref name="INSA profile" /> శాస్త్ర విజ్ఞానాన్ని విస్తృత పరుస్తున్నందుకు గాను 1994 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇందిరాగాంధీ ప్రైజ్ యిచ్చి సత్కరించింది.<ref name="INSA profile" />
"https://te.wikipedia.org/wiki/గణేశన్_వెంకటరామన్" నుండి వెలికితీశారు