చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ చర్చ:ఆంధ్ర ప్రదేశ్ ను చర్చ:ఆంధ్రప్రదేశ్ కు తరలించారు
చి లింకు సవరణ
పంక్తి 31:
== జిల్లాల కొత్త పటం చేర్చుట ==
 
జిల్లాల కొత్త పటం జిల్లా పేర్లపై మౌజ్ తో నొక్కి ఆ యా జిల్లా పేజీలకు వెళ్లుటకు తయారు చేశాను. [[:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము]] చూడండి. ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాలు పేజీలో జతపరచాను. జిల్లా ముఖ్య పట్టణాల స్థానాలలో స్వల్ప దోషము వున్నట్లుంది, పటము అక్షాంశ రేఖాంశాలలో స్వల్ప దోషము వలన కావచ్చు. ఇది ఇంగ్లీషు వికీ నుండి తీసుకున్నాను. ఇలాగా జిల్లాలోని పట్టణాలకు పటాలు తయారుచేయవచ్చు. దీనిని ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లో చేర్చుటకు మీ స్పందనలు తెలపండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 17:11, 27 మే 2012 (UTC)
 
==సవరణ అవసరం==
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినందున ఈ వ్యాసమును చాలా సవరించాల్సిన అవసరం ఉన్నది. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 13:01, 3 జూన్ 2014 (UTC))
:[[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] గారికి, సవరణ అవసరం గుర్తించినందుకు ధన్యవాదాలు. నేను కొంత సవరణ చేస్తున్నాను. మీరూ పాలుపంచుకోండి. ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:54, 25 ఆగస్టు 2019 (UTC)
 
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.