చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి లింకు సవరణ
చి లింకు సవరణ
పంక్తి 31:
== జిల్లాల కొత్త పటం చేర్చుట ==
 
జిల్లాల కొత్త పటం జిల్లా పేర్లపై మౌజ్ తో నొక్కి ఆ యా జిల్లా పేజీలకు వెళ్లుటకు తయారు చేశాను. [[:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటముపటం]] చూడండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు పేజీలో జతపరచాను. జిల్లా ముఖ్య పట్టణాల స్థానాలలో స్వల్ప దోషము వున్నట్లుంది, పటము అక్షాంశ రేఖాంశాలలో స్వల్ప దోషము వలన కావచ్చు. ఇది ఇంగ్లీషు వికీ నుండి తీసుకున్నాను. ఇలాగా జిల్లాలోని పట్టణాలకు పటాలు తయారుచేయవచ్చు. దీనిని ఆంధ్రప్రదేశ్ లో చేర్చుటకు మీ స్పందనలు తెలపండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 17:11, 27 మే 2012 (UTC)
 
==సవరణ అవసరం==
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.