విద్యా ప్రకాశానందగిరి స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
[[1936]], [[మే 17]] వ తేదీన ఆనందుడు ఆశ్రమ ప్రవేశం చేశాడు. శ్రీవారి నిష్టాశ్రమానికి దక్షిణ దిశలో ఏకాంతంగా గుహాలయంలో తపోనిష్టతో కూడిన కూడిన సాధనానుష్టానాలు ప్రారంభించిఆడు తపక్వాహారాన్ని స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించారు. యోగవాశిష్టం అనువాదం చేశాడు. "ధర్మపథం" ఆంధ్రానువాదం చేశారు.
 
గురుదేవులు ఓంకార సత్రయాగంలో చెప్పిన దివ్యప్రబోధాలను గ్రంథ రూపంలో అందించారు. ఒక సంవత్సరం మౌననిష్ఠ సాగించారు. శిష్యుని పురోగతిని గమనించిన గురుదేవులు అతనికి మహావాక్యాలను ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటుచేశాడు. గిరి సంప్రదాయానుసారంగా శ్రీ విద్యా ప్రకాశనందగిరి అని అతనికి నామకరణం చేసి ఉపదేశ ప్రబోధాలను అధికారమిచ్చారు. సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు [[శ్రీ శుకబ్రహ్మాశ్రమం]]<ref>[http://www.srisukabrahmashram.org శ్రీ శుకబ్రహ్మాశ్రమం జాలస్థలి]</ref> స్థాపించాడు. గురువు [[వ్యాసాశ్రమం]] స్థాపిస్తే శిష్యుడైన విద్యాప్రకాశానంద వ్యాసుని కుమారుడైన [[శుకుడు|శుకముని]] పేరు మీదుగా ఆశ్రమం స్థాపించాడు. గురు శిష్యులిద్దరూ తండ్రీ కొడుకుల్లాగా కలిసిపోయారు. 1950 సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమానికి సద్గురుదేవులు శ్రీ మలయాళస్వాములు[[మలయాళ స్వామి]] వారి అధ్వర్యంలో ప్రవేశోత్సవం జరిగింది.
 
==శుక బ్రహ్మ ఆశ్రమ కార్యక్రమాలు==