భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
=== మొదటి కాశ్మీర్ యుద్ధం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యమయిన [[కాశ్మీర్]]‌ను పాలిస్తున్న మహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[కాశ్మీర్]]‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.
అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపిwపంపి [[పాకిస్తాన్]] సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో [[ఐక్యరాజ్య సమితి]] రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.
 
=== హైదరాబాద్ విమోచనం ===
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు