భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
=== హైదరాబాద్ విమోచనం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత [[హైదరాబాదు]]ను పాలిస్తున్న నిజాం హైదరాబాదును ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించాలని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించలేదు. చిన్న రాజ్యాలను [[భారత దేశందేwwttttttttvvvvvv,,,,,,..........oooooooooosaiశం]]లో విలీనం చేయడంలో సమర్థుడయిన అప్పటి భారత ఉప ప్రధాని [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్దార్ వల్లభాయ్ పటేల్]] ఆదేశాల అనుసారం భారత సైన్యం హైదరాబాద్‌ను చుట్టు ముట్టింది. రజాకార్ల సైన్యం భారత సైన్యం ముందు నిలువలేక 5 రోజుల్లో చిత్తుగా ఓడిపోయింది. మరుసటి రోజు నిజాం [[హైదరాబాద్]]‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు.
 
=== గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ ===
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు