"సతీ సులోచన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (సతీసులోచన ను, సతీ సులోచన కు తరలించాం)
starring =[[నందమూరి తారక రామారావు]],<br>[[అంజలీ దేవి]],<br>[[ఎస్.వి.రంగారావు]]|
}}
ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. ఎన్.టి.ఆర్ ఇంద్రజిత్ గానూ, ఎస్.వి.రంగారావు రావణాసురునిగానూ నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్ తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు.
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/284058" నుండి వెలికితీశారు