క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం.cricket ball.png|right|thumb|అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]]
'''[[క్రికెట్]]''' అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. [[మైదానం]] మధ్యలో 22యార్ద్స్ (సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువతా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది. Narasimha
 
=== క్రీడాకారులు ===
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు