మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|గుంటూరు జిల్లా పట్టణం||మాచర్ల (అయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Park mcl.JPG|thumb|250x250px|మాచర్ల పార్కు రోడ్డు]]
'''మాచర్ల''', [[గుంటూరు]]కు 110 కి.మీ. దూరంలోను, [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్‌]]కు 25 కి.మీ. దూరంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం [[హైదరాబాదు]] నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన '''చెన్నకేశవస్వామి''' దేవాలయం ఉంది.పురాతన కాలములో దీనిని '''''మహాదేవిచర్ల''''' అని పిలిచేవారు.<ref>The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 [http://books.google.com/books?id=o63Hau4If3cC&pg=PA39&lpg=PA39&dq=macherla]</ref> ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి దూరప్రాంతాాల నుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద [[ధ్వజస్తంభము|ధ్వజస్తంభం]] చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు