కులశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== వ్యక్తిగత జీవితం ==
కులశేఖర్ స్వస్థలం [[విశాఖపట్నం]]. తండ్రి అక్కడే ఓ [[గుడి]]<nowiki/>లో పనిచేసేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు.
 
2013 అక్టోబరు 24 న [[కాకినాడ]]<nowiki/>లో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను [[పోలీసులు]] అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}</ref><ref name=indiatimes>{{cite web|title=Tollywood Lyric writer Kulasekhar arrested|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-Lyric-writer-Kulasekhar-arrested/articleshow/27579110.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=24 October 2017}}</ref> తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం [[రాజమండ్రి]]<nowiki/>కి తరలించారు.<ref name=deccanchronicle.com/>
"https://te.wikipedia.org/wiki/కులశేఖర్" నుండి వెలికితీశారు