సినిమా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 8:
== సినిమా అంటే ==
 
''సినిమా'', ''ఫిలిమ్'', ''మూవీ'', ''టాకీ'' అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధకంగా వాడడం జరుగుతుంది. ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో '''చలనచిత్రం''' (కదిలేబొమ్మ) అంటారు. కాని '''సినిమా''' అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా '''[[వెండితెర]]''' అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.
* ''సినిమా'' - తెలుగులో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది "cinema" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది, ఇది గ్రీకు పదం "κίνημα" నుండి ఉద్భవించింది, దీని అర్థం కదలిక. ఇది అనేక ఐరోపా భాషలలో కూడా ఉంది.
* ''ఫిలిమ్'' - ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిందీలో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది కెమెరాలలో ఉపయోగించిన చలనచిత్రాన్ని సూచించే "film" (''ఫిల్మ్'') అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. ఆంగ్లంలో, ఇది ఎక్కువగా [[యునైటెడ్ కింగ్‌డమ్]], [[ఐరోపా]]లో ఉపయోగించబడుతుంది.
* ''మూవీ'' - అమెరికన్ ఇఆంగ్లలో చాలా సాధారణ పదం, కానీ ఐరోపా, భారతదేశంలో అంత సాధారణం కాదు. ఇది "movie" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది.
* ''టాకీ'' - ఒక పాత పదం, ఆంగ్ల "talkie" నుండి, చలనచిత్రం ధ్వనిని ఉపయోగించడం ప్రారంభించిన రోజులను సూచిస్తుంది.
 
ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో '''చలనచిత్రం''' (సంస్కృత పదం నుండి "चलच्चित्रम्" అంటే "కదిలేబొమ్మ" అంటే అనేక భారతీయ భాషలలోకి మార్చబడింది) అంటారు. కాని '''సినిమా''' అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా '''[[వెండితెర]]''' అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.
 
''ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్'' పై '''[[కెమేరా]]'''తో వరుసలో చిత్రాలు ముద్రంచడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్‌ను ప్రొజెక్టర్‌లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని "Persistence of vision" అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తోంది.
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు