రాధా కల్యాణం: కూర్పుల మధ్య తేడాలు

22 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{సినిమా
| name = రాధా కళ్యాణం<br />Radha Kalyanam
| imageyear = 1981
| image = Radha Kalyanam.jpg
| image_size =
| caption =
| director = [[బాపు]]
| producer = [[జి.డి.ప్రసాదరావు]], [[<br /> పి.శశిభూషణ్]]
| writer = [[ముళ్లపూడి వెంకటరమణ]]
| story = [[భాగ్యరాజ్|కె. భాగ్యరాజా]]
| music = [[కె.వి.మహదేవన్]], [[పుహళేంది]]
| playback_singer = [[పి.సుశీల]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
| color_black_white =
| choreography =
| dialogues = [[ముళ్లపూడి వెంకటరమణ]]
| lyrics = [[సి.నారాయణ రెడ్డి]], [[<br /> జ్యోతిర్మయి]]
| cinematography = [[బాబా ఆజ్మీ]]
| art = [[కృష్ణమూర్తి]]
| makeup =
| editing = [[జి.ఆర్.అనిల్ దత్తాత్రేయ]]
| recording =
| production_company =
| distributor =
| year =1981
| released = నవంబర్ 7, 1981
| runtime =
| country = ఇండియా
| awards =
| language = తెలుగు
| budget =
| gross =
}}
 
'''''రాధా కల్యాణం''''' ([[ఆంగ్లం]]: '''''Radha Kalyanam''''') 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని [[ముళ్లపూడి వెంకటరమణ]] రచించగా [[బాపు]] దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి.<ref name="idlebrain.com">{{Cite web |url=http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-02-23 |archive-url=https://web.archive.org/web/20150924114845/http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html |archive-date=2015-09-24 |url-status=dead }}</ref> ఈ సినిమాకు [[భాగ్యరాజ్|కె. భాగ్యరాజా]] దర్శకత్వం వహించిన తమిళ సినిమా ''[[అంత ఎఝు నాట్కల్]]'' (Those 7 Days) ఆధారం.<ref name="idlebrain.com"/>
 
==కథా సంగ్రహం==
రాధ (రాధిక) ఒక మధ్య-తరగతికి చెందిన అమ్మాయి. ఆమె వాళ్లింట్లో అద్దెకుంటున్న పాలఘాట్ మాధవన్ (చంద్రమోహన్) తో ప్రేమలో పడుతుంది. మాధవన్ గొప్ప సంగీత విద్వాంసులు కావాలని కోరుకొంటున్నా కూడా జీవనోపాధి కోసం కష్టపడుతుంటాడు. అతడు రాధ పట్ల ఆకర్షితుడౌతాడు.
292

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2841124" నుండి వెలికితీశారు