దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
|footnote2 = Domestic power supply 220V/60 Hz, CEE 7/7 sockets
}}
'''సౌత్దక్షిణ కొరియా'''ను ({{lang-en|South Korea}} '''సౌత్ కొరియా''') అధికారికంగా '''కొరియా గణతంత్రం'''<ref>https://www.pmindia.gov.in/te/news_updates/కొరియా-గణతంత్రం-అధ్యక్షు/</ref> ({{lang-en|Republic of Korea}} '''రిపబ్లిక్ ఆఫ్ కొరియా''') అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా [[పడమర]] భాగంలో [[చైనా]], [[తూర్పు]]న [[జపాన్]], [[ఉత్తరం]]లో [[ఉత్తర కొరియా]] ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది. దక్షిణ కొరియా వైశాల్యం 99,392 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 5 కోట్లు, రాజధాని మరియు అతి పెద్ద నగరం [[సియోల్]]. సియోల్ నగర జనాభా 98 లక్షలు.
 
పురాతత్వ పరిశోధకులు కొరియన్ ద్వీపపకల్పంలో దిగువ రాతియుగ కాలం నుండి మానవులు నివసించడం ఆరంభమైనదని భావిస్తున్నారు. క్రీ.ఫూ 2333 లో కొరియా ద్వీపకల్పాన్ని దన్-గన్ల చేత కనిపెట్టబడడంతో కొరియా చరిత్ర ఆరంభం అయింది. క్రీ.శ 668 లో కొరియాలోని 3 రాజ్యాలను సమైక్య సిల్లా సామ్రాజ్యంగా మార్చబడిన తరువాత గొరియో సామ్రాజ్యంగా (918-1392) వరకు పాలించబడింది. తరువాత జోసియన్ సామ్రాజ్యంగా (1392-1910) పరిపాలించబడింది. 1910లో ఇది జపాన్ సామ్రాజ్యంతో చేర్చబడింది. రెండవప్రపంచ యుద్ధానంతరం 1948లో కొరియా సోవియట్ భూభాగం మరియు యు.ఎస్ భూభాగంగా విభజించబడింది. [[ఐక్యరాజ్యసమితి]] కొరియా రిపబ్లిక్‌ మాత్రమే చట్టబద్ధమైన దేశం అని ప్రకటించినప్పటికీ సోవియట్ రష్యా ప్రతీకారంగా ఉత్తరకొరియాలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు