తల్లిలేనిపిల్ల (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
starring =[[జయచిత్ర]], <br>అశోకన్, <br>[[నగేష్]], <br>[[ప్రభ (నటి)|ప్రభ]]||
}}
'''తల్లిలేని పిల్ల''' శ్రీ ఉమయాంబికై కంబైన్స్ పతాకంపై [[1977]], [[మార్చి 3]]న విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో [[జయచిత్ర]] ద్విపాత్రాభినయం చేసింది.
 
==నటీనటులు==
* జయచిత్ర
* విజయకుమార్
* సౌందరరాజన్
* శకుంతల
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: ఆర్.త్యాగరాజన్
* కథ, స్క్రీన్ ప్లే: శాండో చిన్నప్పదేవర్
* మాటలు, పాటలు: రాజశ్రీ
* సంగీతం: శంకర్ గణేష్, సత్యం
* ఛాయాగ్రహణం: రామమూర్తి
==పాటలు==
{| class="wikitable"
|-
! క్ర.సం. !! పాట !! పాడినవారు
|-
| 1 || నే పాట పాడలేనే నీ తోడులేనిదే || [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], <br>[[పి.సుశీల]]
|}
==సంక్షిప్తకథ==
వరలక్ష్మి భర్త గణేష్ జూదరి. ఎప్పుడోగాని ఇంటికి రాడు. వరలక్ష్మి తన చిన్నారి కుమార్తె మల్లికతో కన్నవారింట్లో ఉంటుంది. వరలక్ష్మికి మల్లిక అన్నా, మల్లికకు వరలక్ష్మి అన్నా పంచప్రాణాలు. భర్త అఘాయిత్యానికి గురి అయిన వరలక్ష్మి ఆసుపత్రిలో మరణిస్తుంది. ఈ విషయం మల్లికకు తెలియదు. అమ్మకోసం పరితపిస్తూ జ్వరానికి గురి అవుతుంది. తల్లి దగ్గర ఉంటేనే గాని ఆ అమ్మాయి కోలుకోదని డాక్టర్లు చెబుతారు. మల్లిక తాతగారైన భూషయ్య ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉండగా అచ్చం వరలక్ష్మిలా ఉన్న ఒక అమ్మాయి మల్లిక దగ్గర కూర్చుని కనిపిస్తుంది. ఇక్కడ నుండి కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది<ref>{{cite news |last1=వెంకట్రావు |title=తల్లి లేని పిల్ల చిత్రసమీక్ష |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56630 |accessdate=8 February 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=6 March 1977}}</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:డబ్బింగ్ సినిమాలు]]