శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== రూపకల్పన ==
2017లో ఏర్పడిన [[తెలంగాణ సాహిత్య అకాడమీ]] తెలంగాణ సాహిత్య పరిశోధనకు, అధ్యయనానికి అనేక కృషి చేస్తుంది. అందులో భాగంగా మొదటగా శాతవాహనుల నుండి కాకతీయుల వరకు గల [[భాష]], [[సాహిత్యం]], [[చరిత్ర]], [[సంస్కృతి]] ''శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ'' అనే అంశంపై 2017 అక్టోబరు 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించింది. వారధి అసోసియేషన్, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సహకారంతో నిర్వహించిన ఆ సదస్సులో వక్తలు సమర్పించిన పరిశోధనాపత్రాలతో ‘శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం)’ అనే గ్రంథాన్ని అకాడమీ వెలువరించింది.
2017లో ఏర్పడిన [[తెలంగాణ సాహిత్య అకాడమీ]] తెలంగాణ సాహిత్య పరిశోధనకు, అధ్యయనానికి అనేక కృషి చేస్తుంది.
 
== విషయసూచిక ==