అధికార భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
"మన" దేశా లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, [[భారతదేశం|మన దేశానికిభారతదేశనికి]] [[22]] అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని,ఆంగ్లంన్ని వాడుతున్నారు . మన తెలుగు రాష్ట్రాలకు [[తెలుగు]] అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 19-3-1974 న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది. <ref>{{Cite book|title=అధికార భాష-తెలుగు చరిత్ర|author=గొడుగు నిర్మలాదేవి|url=https://archive.org/stream/in.ernet.dli.2015.491438/2015.491438.adhikaara-bhaashha#page/n6/mode/1up|access-date=2018-09-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/అధికార_భాష" నుండి వెలికితీశారు