T: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Latin letter info|t}} thumb|T [[కర్సివ్ (కలిపి వ్రాత)]] '''T''' లేదా '''t''' (ఉచ్ఛా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:T cursiva.gif|thumb|T [[కర్సివ్]] (కలిపి వ్రాత)]]
'''T''' లేదా '''t''' (ఉచ్ఛారణ: '''టి''') అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల మరియు ISO ప్రాథమిక లాటిన్ [[వర్ణమాల]] యొక్క 20 వ [[అక్షరం]]. టీ ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో
టీస్స్ (T's) అని, తెలుగులో "టీ" లు అని పలుకుతారు.<ref>"T", ''Oxford English Dictionary,'' 2nd edition (1989); ''Merriam-Webster's Third New International Dictionary of the English Language, Unabridged'' (1993); "tee", ''op. cit''.</ref> ఇది [[S]] అక్షరానికి తరువాత మరియు [[U]] అక్షరమునకు ముందు వస్తుంది (S T U). ఇది చాలా సాధారణంగా ఉపయోగించే హల్లు మరియు ఆంగ్ల భాషా గ్రంథాలలో ఉపయోగించే రెండవ అత్యంత సాధారణ అక్షరం.
==T యొక్క ప్రింటింగ్ అక్షరాలు==
T - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)<br>
"https://te.wikipedia.org/wiki/T" నుండి వెలికితీశారు