"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
: మంచిది. చప్పట్లు! ఒక దరిద్రం వదిలిపోయిందన్నమాట. వికీపీడియాలో ఉన్నాయి కదా అని వీటిని యంత్రానువాద అల్గారిథములు ప్రామాణికం అనుకునే ప్రమాదం ఉండింది. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 04:23, 8 ఫిబ్రవరి 2020 (UTC)
 
== కొత్త వాడుకరులకు చర్చా పేజీ పరిచయం ==
 
[[File:Telugu Wikipedia Account Creation page.png|thumb|ఖాతాలను సృష్టించుకునే పేజీలో చర్చాపేజీల గురించి కుడివైపు ఒక చిత్రాన్నైనా, డూడుల్ అయినా పెట్టగలితే కొత్తవారికి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది]]
కొత్తగా వాడుకరి ఖాతా సృష్టించుకున్న వారిలో దాదాపు 90% మందికి (అంచనా) వారి చర్చా పేజీని చూడడం తెలియదు. దీనికి నిదర్శనం సహచర వికీపీడియన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు కొత్తవారికి చేరకపోవడం. అదే ఖాతా సృష్టించుకునే సమయంలోనే వారికి చర్చా పేజీ గురించి సరైన అవగాహన సమకూర్చగలిగితే కొత్త వాడుకరులు మనమిచ్చే సలహాను సులభంగా చూడగలుగుతారు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 17:07, 8 ఫిబ్రవరి 2020 (UTC)
930

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2841587" నుండి వెలికితీశారు