వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 596:
[[File:Telugu Wikipedia Account Creation page.png|thumb|ఖాతాలను సృష్టించుకునే పేజీలో చర్చాపేజీల గురించి కుడివైపు ఒక చిత్రాన్నైనా, డూడుల్ అయినా పెట్టగలితే కొత్తవారికి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది]]
కొత్తగా వాడుకరి ఖాతా సృష్టించుకున్న వారిలో దాదాపు 90% మందికి (అంచనా) వారి చర్చా పేజీని చూడడం తెలియదు. దీనికి నిదర్శనం సహచర వికీపీడియన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు కొత్తవారికి చేరకపోవడం. అదే ఖాతా సృష్టించుకునే సమయంలోనే వారికి చర్చా పేజీ గురించి సరైన అవగాహన సమకూర్చగలిగితే కొత్త వాడుకరులు మనమిచ్చే సలహాను సులభంగా చూడగలుగుతారు.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 17:07, 8 ఫిబ్రవరి 2020 (UTC)
 
:[[వాడుకరి:IM3847|IM3847]] కొత్త వాడుకరులకు వారి చర్చా పేజీలో స్వాగతం సందేశాలు చేరుస్తున్న సంప్రదాయం వుంది కదా. అప్పుడు వారికి సందేశం కూడా అందుతుంది. తెలియకపోవటం అనే సమస్యలేదు. కాకపోతే చాలా ఆసక్తివున్న వారు తప్పించి, మిగతావారు ఆ స్వాగత సందేశంలో వివరాలు చదివి మరింత తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే మనమేం చేయగలము?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:38, 9 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు