వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 9: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:అడబాల.jpg|100px|right|thumb|అడబాల]]
* [[1936]] : నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన [[అడబాల]] జననం (మ.2013).
* [[1939]] : ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు [[బండి రాజన్ బాబు]] జననం (మ.2011).
* [[1954]] : ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు, పరోపకారి [[క్రిస్ గార్డనర్]] జననం.
* [[1968]] : ప్రముఖ భారతీయ సినిమా నటుడు [[:en:Rahul Roy|రాహుల్ రాయ్]] జననం.
* [[1969]] : బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.
* [[1976]] : ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[యార్లగడ్డ సుమంత్ కుమార్|సుమంత్]] జననం.
* [[1996]] : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మరియు, వైణికుడు [[చిట్టిబాబు (వైణికుడు)|చిట్టిబాబు]] మరణం (జ.1936).
* [[2008]] : ప్రసిద్ధ సంఘ సేవకుడు [[మురళీధర్ దేవదాస్ ఆమ్టే]] ([[బాబా ఆమ్టే]]) మరణం (జ.1914).
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
 
 
 
-----------------------