పాడేరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం
పంక్తి 1:
'''పాడేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లా [[పాడేరు మండలం|పాడేరు మండలానికి]] చెందిన ఒక గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-13 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>
 
'''పాడేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లా [[పాడేరు మండలం|పాడేరు మండలానికి]] చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-13 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>
 
పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే [[జీలుగు]], [[కుంకుళ్ళు]], [[సీమచింతకాయలు]], కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.
Line 8 ⟶ 7:
 
== దర్శనీయ స్థలాలు, దేవాలయాలు ==
పాడేరుకు దగ్గరలో పర్యాటక ప్రాంతం [[అరకు]] ఉంది. ఇక్కడి దేవాలయాల్లో పాడేరు మోదకోండమ్మ అమ్మవారు దేవాలయం, పాదాలు అమ్మవారు దేవాలయం, జాంకరమ్మ తల్లి దేవాలయం, సాయిబాబా దేవాలయం, కనకదుర్గా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధానమైనవి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పాడేరు" నుండి వెలికితీశారు