నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (9)
పంక్తి 138:
[[శనగలు]], [[మొక్కజొన్న]], [[కందులు]]
==చరిత్ర==
నందికొట్కూరు గ్రామమునకుగ్రామంనకు చుట్టుప్రక్కల తొమ్మిది నంది విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల ఈ గ్రామమునకుగ్రామంనకు మొదట నవనందికొట్కూరుగా పిలువబడింది. కాలక్రమేనా ఈ గ్రామముగ్రామం నందికొట్కూరుగా పూర్వాంతరం చెందినదని ప్రజల ఆబిప్రాయము.
===నాటి నవనందీశ్వరాలయం చారిత్రక నేపధ్యము===
13 వ శతాబ్దమునకు పూర్వం ప్రస్తుత గ్రామముగ్రామం ఉన్న ప్రాంతము దట్టమైన ఆడవులతో నిండి ఉండేది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో శ్రీశైలము సందర్శించుటకు వెళ్ళుతూ కొంతసేపు ఈచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండెడివాడు. రాజు కోరికపై సిరిసింగడు ఆనుసేన సామంతుడు ఈ ప్రాంతమును శైవ సంప్రదాయముగా గ్రామముగ్రామం ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము పురాతన 8వ వీరభద్ర సూర్యనారాయణ ఆలయాలు శిథిలమైన కోటబురుజుల చుట్టూ కంధకము శిలాశాసనము పరిశీలనను బట్టి తెలియుచున్నది. గ్రామముగ్రామం చుట్టూ 9 నంది విగ్రహములు స్థాపించి వాటి మధ్యలో వెలసిన గ్రామముగ్రామం కావున "నవనందికొట్కూరు"గా పిలవబడుచూ కాలక్రమముగా నందికొట్కూరుగా రూపాంతరము చెందినట్లుగా తెలియుచున్నది.పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్ఠించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.
# తూర్పు దిక్కున : [[ఆత్మకూరు]] వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
# పడమర దిక్కున : మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉంది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయింది.
# ఉత్తరం దిక్కున : ఈ నంది సి.యస్.ఐ. పాలెంలో నంబర్ చిన్నయ్య పొలములో ఉంది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్థలో ఉంది.
# దక్షిణ దిక్కున : [[వీపనగండ్ల]] గ్రామముగ్రామం వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్ఠించబడింది.ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :
* ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
* ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
పంక్తి 154:
* గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోగా.. పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రథ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
==ఇతర దేవాలయాలు==
#వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము:- నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకుగ్రామంనకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము ఉంది.
#శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం.
 
"https://te.wikipedia.org/wiki/నందికొట్కూరు" నుండి వెలికితీశారు