ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
| weight =
}}
'''పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం''' (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా '''''బాలు''''' అని పిలిచే ఈయన [[1946]] [[జూన్ 4]] న అప్పటి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని ''కోనేటమ్మపేట'' గ్రామములోగ్రామంలో (ప్రస్తుతము ఈ గ్రామముగ్రామం [[తమిళనాడు]] రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
 
==బాల్యము==