బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2)
పంక్తి 1:
'''బద్వేలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య [[పట్టణము]].
<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref> పిన్ కోడ్ నం. 516 227.
==గ్రామ చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, [[గుండ్లవాగు ప్రాజెక్టు|గుండ్లవాగు]] అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామముగ్రామం ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి [[బద్వేలు]] పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు [[వైఎస్ఆర్ జిల్లా]]<nowiki/>లో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 19:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
==గ్రామములోనిగ్రామంలోని విద్యా సౌకర్యాలు==
బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ [[కళాశాల]]<nowiki/>ను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]]<nowiki/>గారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి [[వ్యవసాయం|వ్యవసాయ]] బి.ఎస్.సి.కళాశాల. [2]
==గ్రామంలో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/బద్వేలు" నుండి వెలికితీశారు