కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 94:
''{{అయోమయం|కొండపల్లి}}''
[[బొమ్మ:Kondapalli Toys.jpg|thumb|right|ఆంధ్ర సంస్కృతి [[జన జీవనం]]. ఆంధ్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు]]
కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ '''కొండపల్లి''' [[కృష్ణా జిల్లా]], [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] మండలానికి చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 228., ఎస్.టి.డి కోడ్ = 0866.
 
== భౌగోళికం ==
పంక్తి 112:
 
==కొండపల్లి బొమ్మలు==
గ్రామముగ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన '''[[కొండపల్లి బొమ్మలు|కొండపల్లి బొమ్మల]]'''కు పుట్టినిల్లు. తేలికైన '''పొనికి''' చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.[[బొమ్మ:kondapalli bommalu 1.jpg|right|thumb]]ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం '''[[కొండపల్లి బొమ్మ]].'''
 
కొండపల్లి బొమ్మలు తేలికైన '''''పొనికి''''' అనే [[చెక్క]]<nowiki/>తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, [[చింత|చింత గింజల]] నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి [[సున్నం]] పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్దంలో [[రాజస్థాన్]] రాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు [[రాజస్థాన్]] నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు [[కుమ్మరి]] కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.[[బొమ్మ:kondapalli bommalu 3.jpg|center|800px]][[File:Throne at the palace, Kondapalli, Kistna District.jpg|thumb|కొండపల్లి కోటలోని గద్దె]]
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు