అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

12 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
కొన్ని మరియు ల కోత
పంక్తి 69:
}}
 
:''"అమేరికాఅమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు [[అమెరికా (అయోమయ నివృత్తి)]] చూడండి.''
 
'''అమెరికా సంయుక్త రాష్ట్రాలు''' ([[ఇంగ్లీషు]]: United States of America ''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'') లేదా [[ఉత్తర అమెరికా]] అనునది '''అమెరికా''' ఖండములో లోని [[అట్లాంటిక్ మహాసముద్రము]] నుండి [[పసిఫిక్ మహాసముద్రము]] వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన [[కెనడా]], దక్షిణాన [[మెక్సికో]] దేశాలతో భూసరిహద్దు మరియు, అలాస్కా వద్ద [[రష్యా]]తో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]]. ఉత్తర దిశలో [[కెనడా]] దేశం, తూర్పు దిశలో [[అట్లాంటిక్ మహాసముద్రం]], దక్షిణ దిశలో [[మెక్సికో]], మరియు పడమటపశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున [[అట్లాంటాఅలాస్కా]] రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బెర్లింగ్బేరింగ్ స్ట్రైట్జలసంధి ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ చ.కి.మీ) వైశాల్యం, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవడమే కాక, అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము ([[చైనా]] వైశాల్యాన్ని లెక్కపెట్టడంలో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో [[ప్రపంచము]]లో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.
ఈ దేశం ఆధీనంలో పసిఫిక్, మరియు కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ కి.మీ2) వైశాల్యం మరియు 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం మరియు జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకున్న దేశంగానే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము ([[చైనా]] వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో [[ప్రపంచము]]లో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.
 
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లుపాలియో ఇండియన్లు, ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి వారు అధికంగాజనాభా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు, సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలు1787రాష్ట్రాలు 1787 సెప్టెంబరు 17 న రూపు దిద్దుకుంది. తరువతితరువాతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న1791 న ప్రాథమిక పౌర హక్కులు మరియు, స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
<br />
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లు ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి వారు అధికంగా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలు1787 సెప్టెంబరు 17 న రూపు దిద్దుకుంది. తరువతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న ప్రాథమిక పౌర హక్కులు మరియు స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
 
19వ శతాబ్దంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాన్స్ నుండి [[లూసియానా]] ప్రాంతం, స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో [[హవాయి]]
రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో మరియు గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.
 
Line 106 ⟶ 104:
ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమై మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730-1740 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి మరియు మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్ మరియు ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవశం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంతబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు మూడింట ఒక వంతులు, బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు ఐదింట ఒక వంతు ఉన్నారు. బ్ర్తిష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు.
 
== స్వాతంత్ర్యం మరియు, విస్తరణ ==
1760-1770 మధ్య అమెరికమన్ కాలనీలు మరియు బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. 1775 జూన్ 14 న '''ది కాంటినెంటల్ కాంగ్రెస్''' ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో '''ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు''' అలాగే '''రద్దు చేయలేని ప్రత్యేకంమైన హక్కులతో''' అనే తోమస్ జెఫర్సన్ నినాదంతో కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికన్ స్వాతంత్ర్య దినంగా కొనియాడుతుంది. 1777 నుండి '''ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్''' చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.
 
Line 115 ⟶ 113:
పడమటి దిశగా రాజ్య విస్తరణలో అమెరికన్లు వెలిబుచ్చిన ఆత్రత పలు ఇండియన్ యుద్ధాల పరంపరకు దారి తీసింది. 1803 లో ప్రెసిడెంట జెఫర్సన్ నాయకత్వంలో ఫ్రెంచ్ అక్రమిత భూమి అయిన ల్యూసియానా కొనుగోలు చేయడంతో దేశ విస్తీర్ణం రెండితలుగా పెరిగింది. 1812 లో అనేక ఫిర్యాదులు బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించడం యు.ఎస్ జాతీయతను బలపరిచింది. యు.ఎస్ సైన్యం ఫ్లోరిడా మీద జరిపిన వరుస దాడిల కారణంగా 1819లో స్పెయిన్ మరియు ఇతర అఖాతం అక్రమిత ప్రదేశాల స్వంతదారులు సముద్రతీర ప్రాంతాలను వదిలి వెళ్ళేలా చేసాయి. 1845 లో టెక్సాస్ సంయుక్తరాష్ట్రాలతో ఐక్యం అయింది. 1846 లో బ్రిటన్ తో జరిగిన ఒరెగాన్ ఒప్పందం ప్రస్తుత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి దారి తీసింది. మెక్సికన్ అమెరికన్ యుద్ధంలో యు.ఎస్ విజయం 1848లో [[కాలిఫోర్నియా]] మరియు ప్రస్తుత మరింత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి కారణం అయింది. 1848-1849 మధ్య జరిగిన '''కలిఫోర్నియా గోల్డ్ రష్''' (కలిఫోర్నియా బంగారు అంవేషణ) మరింత పడమర దిశ వలసలకు ప్రోత్సాహం అందించింది. కొత్త రైల్వే మార్గాలు స్థిరనివాసుల పునరావాసం మరియు స్థానిక అమెరికన్లతో సంఘర్షణలకు దారి తీసింది. 50 సంవత్సరాల కాలం 40 మిలియన్లకు పైగా అమెరికన్ బర్రెలు లేక దున్న పోతులు తోలు మరియు మాంసం కొరకు వధించబడిన తరువాత రైలు మార్గాల విస్తరణ సులువు చేసింది. స్థానిక ఇండియన్ల ప్రధాన వనరు అయిన బర్రెల మందలు కోల్పోవడంతో ఇండియన్ల అస్థిత్వానికి మరియు అనేక స్థానిక సంస్కృతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
 
== అంతర్యుద్ధం, మరియు పరిశ్రమీకరణపారిశ్రామికీకరణ ==
స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
 
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐక్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
 
== మొదటి ప్రపంచ యుద్ధం, అణిచివేతమహా మరియుమాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం ==
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్థంగా మిగిలి పోయింది. బ్రిటిషు, ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ మధ్యలో తలదూర్చడాన్ని అనేక మంది వ్యతిరేకించారు. 1917 నాటికి సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయిపాల్గొంది. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐక్య రాజ్య సమితిని స్థాపించిన వె'''ర్సైల్లెస్ ఒడంబడికని''' ధ్రువీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది. 1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్తంగా మిగిలి పోయింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ అనేక మంది మధ్యలో తలదూర్చడాన్ని వ్యతిరేకించారు. 1917 నాటికి
సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐక్య రాజ్య సమితిని స్థాపించిన '''ర్సైల్లెస్ ఒడంబడికని''' ధ్రువీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది.
1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
 
1939 సెప్టెంబరులో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది.
Line 130 ⟶ 126:
యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబరు 2వ తారీఖున [[జపాన్]] లొంగి పోయింది.
 
== పరోక్షప్రచ్ఛన్న యుద్ధం మరియు, అసమ్మతి రాజకీయాలు ==
రెండవ ప్రపంచ యుద్ధానంతర [[పరోక్షప్రచ్ఛన్నయుద్ధం|ప్రచ్ఛన్న యుద్ధం]] సమయంలో సంయుక్త రాష్ట్రాలు మరియు, సోవియట్ యూనియన్యూనియన్‌లు ఆధిక్యత కోసం పోటీ పడుతూ పరుగులు తీసాయి. సోవియట్ యూనియన్ నాటో ద్వారా ఐరోపా సైనిక చర్య మరియు, వార్సా సంఘటన ఆధిక్యత చూపింది. యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి. అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని నివారిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ పోషిస్తూ ఉందని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా, ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో '''ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ''' వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.
యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని తప్పిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ చేత పోషించబడుతున్నాయని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా మరియు ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో '''ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ''' వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.
 
1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసీకి పంపిన తరువాత అధ్యక్షుడు ఫె.ఎఫ్. కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన
Line 332 ⟶ 327:
== బయటి లింకులు ==
{{sisterlinks|United States}}
 
<!--Please:
1) Follow the [[WP:EL]] guideline where possible and consider discussing on the talk page;
2) Do not turn these bullets into headers! They expand the TOC and make the FAC people rather unhappy.-->
; ప్రభుత్వం
* [http://www.usa.gov/ అమెరికా అధికారిక పోర్టల్] అన్ని ప్రభుత్వ వెబ్ సైటుల వేదిక
Line 367 ⟶ 360:
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
{{జి-8 దేశాలు}}
 
<!--Other languages-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Interwiki-->