విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వేశ్యలపై పన్ను: AWB తో వర్గం మార్పు
చి →‎భూమిశిస్తు: clean up, replaced: గ్రామము → గ్రామం (2)
పంక్తి 4:
రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు.
==భూమిశిస్తు==
పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన [[అగ్రహారము]]<nowiki/>లందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి [[గ్రామముగ్రామం]]<nowiki/>లను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. [[మాగాణి]], మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. [[మాగాణి]] భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది.
[[వ్యవసాయదారుడు|రైతులు]] పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు ఉన్నాయి.
గ్రామములయందుగ్రామంలయందు పన్నులు వసూలు చేయడానికి కరణము అను [[అధికారి]] ఉండేవాడు.
 
==ఇతర పన్నులు==