ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు, వనరులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డ
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2)
పంక్తి 92:
}}
 
'''ధరణికోట''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి మండలం]] లోని [[గ్రామముగ్రామం]]. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1966 ఇళ్లతో, 7534 జనాభాతో 3548 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3734, ఆడవారి సంఖ్య 3800. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1438 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 540. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589945<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522020, ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
[[కృష్ణా నది]] తీరంలోని ప్రశాంతమైన ఊరు.
పంక్తి 163:
* బావులు/బోరు బావులు: 190 హెక్టార్లు
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#ధరణికోట పడమటివీధిలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని, తమ హంపీ విరూపాక్ష [[విద్యారణ్యుడు|విద్యారణ్య]] మహా సంస్థానం (పీఠం) పరిధిలోనికి తీసుకున్నట్లు, పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి, 17-3-2014న అమరావతిలో ప్రకటించారు. [3]
#ఇక్కడ [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డున పురాతన [[వినాయకుడు|విఘ్నేశ్వర]] [[దేవాలయము]] ఉంది. ఈ ఆలయాన్ని, 2015, మార్చి-4వ తేదీనాడు, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్రసరస్వతిస్వామివారు, శిష్య, ప్రశిష్య సమేతంగా దర్శించి [[పూజలు]] నిర్వహించారు. ఈ ఆలయ 21వ [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]]<nowiki/>ను పురస్కరించుకొని ఆయన స్వామివారిని సేవించుకున్నారు. అంతకు ముందు ఆయన, నూతనంగా నిర్మించిన [[ఆలయం|ఆలయ]] ప్రధాన ముఖద్వారాన్ని ప్రారంభించారు. [4]
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు