వికీపీడియా:రచ్చబండ (సహాయము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
బొమ్మని, "ఫైలు అప్లోడ్"ఉపయోగించి చేద్దామంటే, అనుమతి లేదు... నిర్వహకులు మాత్రమే చేయగలరు అని వస్తుంది.
 
నేను లైసెన్సు వివరాలు సంపాదించినా కూడా,ఇప్పుడు, వ్యాసం పూర్తి చేయలేని పరిస్థితి. ఏమి చెయ్యలో సంబధించిన వారు చెప్పగలరు.? --[[సభ్యులు:Madhusurapaneni|సూరపనేని]] 00:15, 27 మార్చి 2008 (UTC)