వసంత కోకిల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox Film |
| name = వసంత కోకిల|
| image =Vasanthakokila.jpg |
| starring = [[కమల్ హాసన్]]
[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]
[[సిల్క్ స్మిత]]|
| director = [[బాలు మహేంద్ర]] |
| producer = రాజ్ ఎన్. సిప్పీ
రోము ఎన్. సిప్పీ|
| writer = [[బాలు మహేంద్ర]]

| music = [[ఇళయరాజా]] |
| cinematography = [[బాలు మహేంద్ర]] |
| editing = డి. వాసు |
| released = 1914 ఫిబ్రవరిఅక్టోబర్ 1982|
| runtime = 141 నిమిషాలు|
| country = [[భారత దేశం]]|
| language = [[తెలుగు]]| |

'''వసంత కోకిల''' [[శ్రీదేవి]] మరియు [[కమల్ హాసన్]] నాయికా నయకులుగా [[బాలు మహేంద్ర]] దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర తమిళ మాతృక [http://en.wikipedia.org/wiki/Moondram_Pirai మూండ్రమ్ పిరై] అదే రోజు విడుదలైనది. హిందీలో ఇది [http://en.wikipedia.org/wiki/Sadma సద్మా]గా 1983 జూలై 8 న విడుదలైనది. ఈ చిత్రంలో తమ నటనకు [[శ్రీదేవి]] మరియు [[కమల్ హాసన్]] విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
==కథ==
లక్ష్మి ([[శ్రీదేవి]]) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక [[వ్యభిచారము|వ్యభిచార గృహానికి]] చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము ([[కమల్ హాసన్]]) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మిని మరియు ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

'''''వసంత కోకిల''''' [[శ్రీదేవికమల్ హాసన్]] మరియు [[కమల్శ్రీదేవి హాసన్(నటి)|శ్రీదేవి]] నాయికా నయకులుగా [[బాలు మహేంద్ర]] దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర తమిళ మాతృక [http<ref>https://enghantasalagalamrutamu.wikipediablogspot.orgcom/wiki2019/12/Moondram_Pirai మూండ్రమ్ పిరై] అదే రోజు విడుదలైనది1982_83.html?m=1</ref> హిందీలో ఇది [http://en.wikipedia.org/wiki/Sadma సద్మా]గా 1983 జూలై 8 న విడుదలైనది. ఈ చిత్రంలో తమ నటనకు [[శ్రీదేవికమల్ హాసన్]] మరియు [[కమల్శ్రీదేవి హాసన్(నటి)|శ్రీదేవి]] విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
==తారాగణం==

*[[కమల్ హాసన్]] ... కె. సోంప్రకాష్ అలియాస్ సోము
== కథ ==
*[[శ్రీదేవి]] ... రశ్మి
లక్ష్మి ([[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక [[వ్యభిచారము|వ్యభిచార గృహానికి]] చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము ([[కమల్ హాసన్]]) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మిని మరియు ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

== తారాగణం ==
* [[కమల్ హాసన్]] ... కె. సోంప్రకాష్ అలియాస్ సోము
* [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ... రశ్మి
* [[సిల్క్ స్మిత]]
== పాటలు ==
1.# కథగా కల్పనగా కనిపించెను

2.# భోజరాజు కాలంలోన

3.# ఈ లోకం అతి పచ్చన

4.# మనకోసం వేకువయ్యేను

5.# ఊరించే వయసిది లాలించే

== పురస్కారములు ==
(తమిళ మాతృక - మూండ్రాం పిఱై చిత్రానికి)
''పరిశీలన'':
[[కమల హాసన్]] జాతీయ ఉత్తమ నటుడు

===[[ ఫిల్మ్ ఫేర్ పురస్కారము]] ===
* [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ... ఉత్తమ నటి
వనరులు : [http://www.sakhiyaa.com/vasanta-kokila-1982-%E0%B0%B5%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2/ వసంత కోకిల]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}
<references/>

== బయటి లంకెలు ==
Line 46 ⟶ 50:
[[వర్గం:1982 తెలుగు సినిమాలు]]
[[వర్గం:కమల్ హాసన్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:తెలుగు డబ్బింగ్ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/వసంత_కోకిల" నుండి వెలికితీశారు