అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

-"మరియు"
పంక్తి 13:
}}
 
'''ఆస్కార్ అవార్డు'''గా ప్రసిద్ధిచెందిన '''అకాడమీ అవార్డులు''' (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా [[చలనచిత్రం|చలనచిత్ర]] రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, [[రచయిత]]లకు మరియు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక [[బహుమతులు]]. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా [[ప్రపంచము|ప్రపంచ]] వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.<ref>{{cite web
|url = http://www.oscars.org/aboutacademyawards/index.html
|title = About the Academy Awards
పంక్తి 20:
}}</ref>
 
మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం [[మే 16]], [[1929]]లో [[హాలీవుడ్]] లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. [[1927]], [[1928]] సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ [[ప్రతిభ]] కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు [[డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్]] మరియు, [[విలియం డెమిలీ]] కలిసి ఇదిదీన్ని ఏర్పాటు చేశారు.
==ఇవి కూడా చూడండి==
* [[87వ అకాడమీ పురస్కారాలు]]
"https://te.wikipedia.org/wiki/అకాడమీ_పురస్కారాలు" నుండి వెలికితీశారు