అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
== ఆస్కార్ పేరుకి మూలం ==
1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను పేరును ఆస్కార్ అని స్వీకరించారు. ఈ సంస్థలో పనిచేసే మార్గరెట్ హెరిక్ అనే ఒక మహిళ విజేతలకు అందించే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు, దీని ఆకృతి తన అంకుల్ ఆస్కార్‌లా ఉందన్నారు. అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది అన్న ఊహాగానం ఉన్నది<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51437050|title=అకాడమీ అవార్డుకు 'ఆస్కార్' పేరు ఎలా వచ్చింది?|date=2020-02-10|work=BBC News తెలుగు|access-date=2020-02-10|language=te}}</ref>
 
== ఆస్కార్ ప్రతిమ ==
శిల్పి జార్జి స్టాన్లీ ,పదమూడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువు తో తయారు చేశారు దీనికి కు ఐదు 'స్పోక్స్' ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు , రచయితలు.
 
== పురస్కాలు ==
"https://te.wikipedia.org/wiki/అకాడమీ_పురస్కారాలు" నుండి వెలికితీశారు