కొత్త సచ్చిదానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
జన్మ తేదీ మరణ తేదిలను చేర్పు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 3:
| residence =
| other_names =
| image =Satchidananda murthy a.JPG
| imagesize = 200px
| caption = కొత్త సచ్చిదానందమూర్తి
| birth_name = కొత్త సచ్చిదానందమూర్తి
| birth_date = {{Birth date|df=yes|1924|9|25}}
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[సంగం జాగర్లమూడి]]
| native_place =
| death_date = {{Death date and age|df=yes|2011|01|25|1924|09|25}}
| death_place = [[గుంటూరు]] జిల్లా [[సంగం జాగర్లమూడి]]
| death_place =
| death_cause =
| known = ప్రఖ్యాత తత్వవేత్త, <br />పద్మవిభూషణ్ గ్రహీత, <br />పద్మ భూషణ్ గ్రహీత,<br />లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు,<br />డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు
పంక్తి 36:
}}
 
'''కొత్త సచ్చిదానందమూర్తి''' ([[ఆంగ్లం]]:1924 Kothaసెప్టెంబరు Satchidananda25 Murty- 2011 జనవరి 25) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]]లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. [[బౌద్ధమతము]]పై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు<ref>నాగార్జున: Murty, K. Satchidananda. 1971. Nagarjuna. National Book Trust, New Delhi. 2nd edition: 1978</ref>. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, [[పద్మవిభూషణ్]] ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి. నలుగురు కుమారులున్నారు.
==బాల్యం==
[[గుంటూరు]] జిల్లా [[సంగం జాగర్లమూడి]]లో [[1924]]లో కొత్త వీరభద్రయ్య, రాజరత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆచార్య సచ్చిదానందమూర్తి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. [[మాతృభాష]]తో పాటు [[సంస్కృతం]], [[హిందీ]] భాషల్లో ప్రావీణ్యం సాధించారు. [[సంగం జాగర్లమూడి]]లో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత [[గుంటూరు]] [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో ఇంటర్‌ చదివారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] (వాల్తేరు) లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే తత్వశాస్త్రంలో పి.హెచ్‌.డి. పూర్తిచేశారు.అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. [[టిబెట్‌]] వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.