క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
లంకెలు సవరణ
పంక్తి 1:
అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]] '''[[క్రికెట్]]''' అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. [[మైదానం]] మధ్యలో 22యార్ద్స్ (సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువతా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది. Narasimha
అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]]
'''[[క్రికెట్]]''' అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. [[మైదానం]] మధ్యలో 22యార్ద్స్ (సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువతా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది. Narasimha
 
=== cricket game is best===
ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు మరియు 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారథి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.
 
బౌలింగ్ మరియు, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్ మరియు, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.
 
=== అంపైర్లు ===
Line 22 ⟶ 20:
* [[అంతర్జాతీయ వన్డే]] అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] (95 అర్థ సెంచరీలు)
* [[అంతర్జాతీయ వన్డే]] అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[రోహిత్ శర్మ]] (264) on SRI LANKA
* ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[ (ఇయాన్ మొర్గన్]]) (17 సిక్సర్లు)
 
17
* ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారతీయ [[బ్యాట్స్ మెన్]]--[[ఇయాన్ మొర్గన్]] (17 సిక్సర్లు)
* [[అంతర్జాతీయ వన్డే]] అత్యధిక టీం స్కోరు--444/3 ([[శ్రీలంక|England]] ) Pakistan సాధించింది.
Line 75 ⟶ 73:
 
; క్యాచ్ : బ్యాట్స్ మెన్ బంతిని తన చేతిలో బ్యాట్ (లేదా చేయి) తో కొట్టిన తరువాత అది నేలను త్రాకే లోపు ఫీల్డింగ్ జట్టులో ఎవరైనా ఆ బంతిని ఒడిసి పట్టుకునట్లైతే క్యాచ్ ఔట్ అంటారు.
 
నొనో బాల్
 
బౌలర్ క్రీస్ దాటి వెస్తె అదె నొ బాల్ ధినివల బ్యాట్స్ మన్ అవుట్ అయీన నాట్అవుట్ .
Line 86 ⟶ 85:
 
; [[రన్ అవుట్]] : ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
; [[స్టంప్ అవుట్|స్టం]]
 
స్టంప్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.
 
==క్రికెట్ ఫలితాలు==
 
== చరిత్ర ==
Line 96 ⟶ 93:
ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్రీడ.
 
== క్రీడాకారులు మరియు, అధికారులు ==
 
[[దస్త్రం:Yellayapalem Children1.jpg|thumb|250px|HYDERABAD CRICKET|alt=https://www.google.co.in/search?q=hyderabad+cricket+stadium&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwjQlM3qvJ7UAhVEm5QKHarGABkQ_AUICygC#]]
Line 108 ⟶ 105:
* [[వేణుగోపాలరావ్]]
* [[ఎం.వి.శ్రీధర్]]
*[[రోహిత్ శర్మ]]
*[[Rohith sarma]]
*[[A.Rayuduరాయుడు]]
* [[రవీంద్ర సింగ్ జడేజా|రవీం]]
{{Commonscat|Cricket|క్రికెట్}}
 
Line 117 ⟶ 114:
* [[ఇంటర్నేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ క్రికెట్]]
* [[శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015]]
 
== మూలాలు ==
[[వర్గం:క్రికెట్]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు