అనిగేరు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3)
పంక్తి 91:
|footnotes =
}}
'''అనిగేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[అడ్డతీగల మండలం|అడ్డతీగల మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-27 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.
 
ఇది మండల కేంద్రమైన అడ్డతీగల నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[పెద్దాపురం]] నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 75 ఇళ్లతో, 281 జనాభాతో 370 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 143, ఆడవారి సంఖ్య 138. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 273. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586841<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533428.
 
== గ్రామ చరిత్ర ==
[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామముగ్రామం. జనసంఖ్య 97 (1931 జనాభా లెక్కల ప్రకారం). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామములగ్రామంల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు ప్రభుత్వం వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/69 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ద్వితీయ సంపుటము, పేజీ 69.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/అనిగేరు" నుండి వెలికితీశారు